లూకా సువార్త 8:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, అవి మొలిచినప్పుడు, వాటికి తడి లేదు కాబట్టి మొక్కలు ఎండిపోయాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మరి కొన్ని రాతినేలను పడి, మొలిచి, చెమ్మలేనందున ఎండిపోయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 మరి కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండిపోయాయి. Viz kapitolaపవిత్ర బైబిల్6 మరికొన్ని విత్తనాలు మట్టి కొద్దిగా ఉన్న రాతి నేలపై పడ్డాయి. అవి మొలకెత్తాయి, కాని వాటికి తేమ దొరకనందువలన అవి వాడిపొయ్యాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, అవి మొలిచినప్పుడు, వాటికి తడి లేదు కాబట్టి మొక్కలు ఎండిపోయాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, అవి మొలిచినప్పుడు, వాటికి తడి లేదు కనుక మొక్కలు ఎండిపోయాయి. Viz kapitola |