లూకా సువార్త 6:43 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 “ఏ మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 మంచి చెట్టుకు పనికిమాలిన కాయలు కాయవు. అలాగే పనికిమాలిన చెట్టుకు మంచి కాయలు కాయవు. Viz kapitolaపవిత్ర బైబిల్43 “మంచి చెట్టుకు చెడు పండ్లు కాయవు. అదే విధంగా చెడ్డ చెట్టుకు మంచి పండ్లు కాయవు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 “ఏ మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము43 “ఏ మంచిచెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డచెట్టు మంచిపండ్లు కాయదు. Viz kapitola |