Online Bible

- Reklamy -




లూకా సువార్త 6:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 ఎవరైనా మిమ్మల్ని చెంపమీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి. ఎవరైనా మీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వారికి మీ అంగీని కూడా ఇవ్వండి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

29 ఒక చెంప మీద కొట్టిన వానికి రెండవ చెంప కూడా చూపండి. నీ పైకండువాను తీసికొనే వానిని నీ చొక్కాను కూడ తీసికోనివ్వు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 ఎవరైనా మిమ్మల్ని చెంపమీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి. ఎవరైనా మీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వారికి మీ అంగీని కూడా ఇవ్వండి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

29 ఒకడు నిన్ను ఒక చెంప మీద కొడితే, వానికి నీ మరో చెంపను కూడ చూపించు. ఒకవేళ ఒకడు నీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వానికి నీ అంగీని ఇవ్వకుండా వెనుకకు తీసుకోవద్దు.

Viz kapitola kopírovat




లూకా సువార్త 6:29

Následuj nás:

Reklamy


Reklamy