లూకా సువార్త 4:37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 ఇలా ఆయనను గురించిన వార్త చుట్టుప్రక్కల ప్రాంతమంతా వ్యాపించింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 అంతట ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 అప్పుడు ఆయనను గురించిన సమాచారం ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పాకిపోయింది. Viz kapitolaపవిత్ర బైబిల్37 ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 ఇలా ఆయనను గురించిన వార్త చుట్టుప్రక్కల ప్రాంతమంతా వ్యాపించింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము37 ఇలా ఆయనను గురించిన వార్త చుట్టు ప్రక్కలోని ప్రాంతమంతా వ్యాపించింది. Viz kapitola |