Online Bible

- Reklamy -




లూకా సువార్త 24:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 వారు సమాధి నుండి తిరిగివెళ్లి, ఈ సంగతులను పదకొండు మంది శిష్యులకు మిగిలిన వారందరికి చెప్పారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 వారు సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వారికందరికీ చెప్పారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

9-10 మగ్దలేనే మరియ, యోహాన్న, యాకోబుల తల్లి మరియ, మరియు మిగతా స్త్రీలు సమాధినుండి వెళ్ళి ఈ విషయాలు ఆ పదకొండుగురికి, మిగతా వాళ్ళకు చెప్పారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 వారు సమాధి నుండి తిరిగివెళ్లి, ఈ సంగతులను పదకొండు మంది శిష్యులకు మిగిలిన వారందరికి చెప్పారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

9 వారు సమాధి నుండి తిరిగి వెళ్లి, ఈ సంగతులను పదకొండు మంది శిష్యులకు మరియు మిగిలిన వారందరికి చెప్పారు.

Viz kapitola kopírovat




లూకా సువార్త 24:9

Následuj nás:

Reklamy


Reklamy