లూకా సువార్త 21:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఆకాశం భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏమాత్రం గతించవు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు. Viz kapitolaపవిత్ర బైబిల్33 ఆకాశం, భూమి గతించి పోవచ్చుకాని నామాటలు చిరకాలం నిలిచి పోతాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఆకాశం భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏమాత్రం గతించవు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము33 ఆకాశం మరియు భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏ మాత్రం గతించవు. Viz kapitola |