లూకా సువార్త 21:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2-3 అప్పుడు ఒక బీద విధవరాలు రెండు చిన్న కాసులు అందులో వేయడం చూసి యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్న, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్2 అతి పేదరాలైన ఒక వితంతువు రెండు పైసాలు హుండీలో వెయ్యటం కూడా ఆయన గమనించాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2-3 అప్పుడు ఒక బీద విధవరాలు రెండు చిన్న కాసులు అందులో వేయడం చూసి యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్న, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము2-3 అప్పుడు ఒక బీద విధవరాలు రెండు చిన్న కాసులు అందులో వేయడం చూసి యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్నా, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. Viz kapitola |