లూకా సువార్త 21:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 దేవాలయ కానుక పెట్టెలో కానుకలను వేస్తున్న ధనవంతులను యేసు గమనించి చూస్తున్నారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్1 యేసు చుట్టూ చూసాడు. ధనవంతులు హుండీలో కానుకలు వేయటం ఆయన గమనించాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 దేవాలయ కానుక పెట్టెలో కానుకలను వేస్తున్న ధనవంతులను యేసు గమనించి చూస్తున్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము1 దేవాలయ కానుక పెట్టెలో కానుకలను వేస్తున్న ధనవంతులను యేసు గమనించి చూస్తున్నారు. Viz kapitola |