Online Bible

- Reklamy -




లూకా సువార్త 12:31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

31 కాబట్టి ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

31 మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితోకూడ ఇవి మీ కనుగ్రహింపబడును.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

31 మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి. దానితోపాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

31 ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకోండి. అప్పుడు దేవుడు మీకు యివి కూడా యిస్తాడు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

31 కాబట్టి ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

31 కనుక ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవి కూడా మీకు ఇవ్వబడతాయి.

Viz kapitola kopírovat




లూకా సువార్త 12:31

Následuj nás:

Reklamy


Reklamy