లూకా సువార్త 12:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా? Viz kapitolaపవిత్ర బైబిల్23 మీ జీవితం ఆహారాని కన్నా ముఖ్యమైనది. దేహం దుస్తులకన్నా విలువైనది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము23 ఎందుకంటే ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. Viz kapitola |