లూకా సువార్త 11:35 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 నీలో ఉన్న దేన్ని నీవు వెలుగు అనుకుంటున్నావో అది నిజానికి చీకటి కాకుండా చూసుకో. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచుకొనుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకో. Viz kapitolaపవిత్ర బైబిల్35 అందువలన మీలో ఉన్న వెలుగు చీకటైపోకుండా చూసుకొండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 నీలో ఉన్న దేన్ని నీవు వెలుగు అనుకుంటున్నావో అది నిజానికి చీకటి కాకుండా చూసుకో. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము35 నీలో ఉన్న దేనిని నీవు వెలుగు అనుకుంటున్నావో అది నిజానికి చీకటి కాకుండా చూసుకో. Viz kapitola |