లూకా సువార్త 1:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి. ) Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అయితే వారికి పిల్లలు లేరు. ఎలీసబెతు గొడ్రాలు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు. Viz kapitolaపవిత్ర బైబిల్7 ఎలీసబెతు గొడ్రాలు. పైగా వాళ్ళిద్దరూ వయస్సు మళ్ళిన వాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము7 అయితే ఎలీసబెతు గొడ్రాలు కనుక వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరూ చాలా వృద్ధులు. Viz kapitola |