లూకా సువార్త 1:43 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం! Viz kapitolaపవిత్ర బైబిల్43 కాని దేవుడు నా మీద యింత దయ ఎందుకు చూపుతున్నాడు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటమా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? Viz kapitola |