లేవీయకాండము 26:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 నేను మీ మధ్య నడుస్తూ మీ దేవునిగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 నేను మీ మధ్య సంచరిస్తాను. మీకు దేవుడినై ఉంటాను. మీరు నాకు ప్రజలై ఉంటారు. Viz kapitolaపవిత్ర బైబిల్12 నేను మీతో నడుస్తాను, మీ దేవునిగా ఉంటాను. మీరు నా ప్రజలుగా ఉంటారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 నేను మీ మధ్య నడుస్తూ మీ దేవునిగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. Viz kapitola |