లేవీయకాండము 25:43 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 నీ దేవునికి భయపడి అలాటి వాణ్ణి కఠినంగా చూడకూడదు. Viz kapitolaపవిత్ర బైబిల్43 ఇలాంటి వ్యక్తిని నీవు కఠినంగా పాలించగూడదు. నీ దేవుణ్ణి నీవు ఘనపర్చాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి. Viz kapitola |