విలాపవాక్యములు 3:66 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం66 కోపంతో వారిని వెంటాడి, యెహోవా ఆకాశాల క్రిందనుండి వారిని నాశనం చేయండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)66 నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవాయొక్క ఆకాశముక్రింద నుండకుండ Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201966 యెహోవా, ఉగ్రతతో వాళ్ళను వెంటాడుతావు. ఆకాశం కింద ఉండకుండాా వాళ్ళను నాశనం చేస్తావు. Viz kapitolaపవిత్ర బైబిల్66 కోపంతో వారిని వెంటాడుము! వారిని నాశనం చేయుము. యెహోవా, వారిని ఈ ఆకాశం కింద లేకుండా చేయుము! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం66 కోపంతో వారిని వెంటాడి, యెహోవా ఆకాశాల క్రిందనుండి వారిని నాశనం చేయండి. Viz kapitola |