విలాపవాక్యములు 3:61 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం61 యెహోవా, వారి అవమానాలను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన పన్నాగాలన్నీ మీరు విన్నారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)61 యెహోవా, వారి దూషణయువారు నామీదచేయు ఆలోచనలన్నిటిని Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201961 యెహోవా, వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు, వాళ్ళు పలికే దూషణ నువ్వు విన్నావు. Viz kapitolaపవిత్ర బైబిల్61 ఓ యెహోవా, వారెలా నన్నవమానించారో నీవు విన్నావు. వారు నాపై జరిపిన కుట్రలన్నిటిని గురించి నీవు విన్నావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం61 యెహోవా, వారి అవమానాలను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన పన్నాగాలన్నీ మీరు విన్నారు. Viz kapitola |