విలాపవాక్యములు 3:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి; మీ నమ్మకత్వం గొప్పది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు. నీ నమ్మకత్వం ఎంతో గొప్పది! Viz kapitolaపవిత్ర బైబిల్23 అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి; మీ నమ్మకత్వం గొప్పది. Viz kapitola |