Online Bible

- Reklamy -




యెహోషువ 4:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ప్రజలంతా యొర్దాను నది దాటిన తర్వాత యెహోవా యెహోషువకు,

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 జనులందరు యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ప్రజలందరూ యొర్దానును నది దాటిన తరువాత యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

1 ప్రజలంతా యొర్దాను నది దాటడం అయిపోయిన తర్వాత యెహోషువతో యెహోవా చెప్పాడు:

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ప్రజలంతా యొర్దాను నది దాటిన తర్వాత యెహోవా యెహోషువకు,

Viz kapitola kopírovat




యెహోషువ 4:1

Následuj nás:

Reklamy


Reklamy