యెహోషువ 3:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మూడు రోజుల తర్వాత అధికారులు శిబిరమంతా తిరుగుతూ, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మూడుదినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మూడు రోజుల తరువాత నాయకులు శిబిరంలో తిరుగుతూ ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు, Viz kapitolaపవిత్ర బైబిల్2 మూడు రోజుల తర్వాత నాయకులు పాళెమునంతా తిరిగి చూసారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మూడు రోజుల తర్వాత అధికారులు శిబిరమంతా తిరుగుతూ, Viz kapitola |