యెహోషువ 21:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 దాను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: ఎల్తెకే, గిబ్బెతోను, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 దాను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా ఎల్తెకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 దాను గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే ఎత్తెకేను, దాని పచ్చిక మైదానాలనూ గిబ్బెతోను, దాని పచ్చిక మైదానాలనూ Viz kapitolaపవిత్ర బైబిల్23 దాను వంశం వారు వారికి ఎత్తేకె, గిబ్బెతాను Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 దాను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: ఎల్తెకే, గిబ్బెతోను, Viz kapitola |