యెహోషువ 21:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 కిబ్సాయిము, బేత్-హోరోను, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 కిబ్సాయిమును దాని పొలమును బేత్‌హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 కిబ్సాయిం, దాని పచ్చిక మైదానాలనూ బేత్ హోరోను, దాని పచ్చిక మైదానాలనూ వారికిచ్చారు. Viz kapitolaపవిత్ర బైబిల్22 కిబ్సాయిము, బెత్‌హారాను కూడ ఇచ్చారు. మొత్తం మీద అవి నాలుగు పట్టణాలు మరియు వాటి పొలాలు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 కిబ్సాయిము, బేత్-హోరోను, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు. Viz kapitola |