యెహోషువ 19:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 ఏడవ చీటి వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి వచ్చింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40-46 ఏడవ వంతు చీటి వారి వంశములచొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు –జొర్యా ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను అయ్యాలోను యెత్లా ఏలోను తిమ్నా ఎక్రోను ఎల్తెకే గిబ్బెతోను బాలాతా యెహుదు బెనేబెరకు గత్రిమ్మోను మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 ఏడవ చీటి వారి వంశం ప్రకారం దాను గోత్రం వారికి వచ్చింది. Viz kapitolaపవిత్ర బైబిల్40 తర్వాత దాను వంశానికి భూమి యివ్వబడింది. ఆ వంశంలోని ప్రతి కుటుంబానికి ఆ దేశంలో కొంత భూమి లభించింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 ఏడవ చీటి వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి వచ్చింది. Viz kapitola |