యెహోషువ 19:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 ఆరో చీటి వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి వచ్చింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 ఆరవ చీటి వారి వంశం ప్రకారం నఫ్తాలి గోత్రం వారికి వచ్చింది. Viz kapitolaపవిత్ర బైబిల్32 నఫ్తాలి వంశం వారికి ఆరో భాగం భూమి యివ్వబడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ దేశంలో కొంత భాగం లభించింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 ఆరో చీటి వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి వచ్చింది. Viz kapitola |