యెహోషువ 18:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 కాని ఇంకా ఏడు ఇశ్రాయేలీయుల గోత్రాలకు వారి వారసత్వం కేటాయించబడలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంక పొందని యేడుగోత్రములు ఉండెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఇశ్రాయేలీయుల్లో స్వాస్థ్యం యింకా దొరకని ఏడు గోత్రాలు మిగిలాయి. Viz kapitolaపవిత్ర బైబిల్2 అయితే దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశంలో భాగం పొందని ఇశ్రాయేలు వంశాలు అప్పటికి యింకా ఏడు ఉన్నాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 కాని ఇంకా ఏడు ఇశ్రాయేలీయుల గోత్రాలకు వారి వారసత్వం కేటాయించబడలేదు. Viz kapitola |