Online Bible

- Reklamy -




యోబు 9:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 నేను దోషినని తేలినప్పుడు, నాకెందుకు ఈ వృధా ప్రయాస?

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 నేను దోషిని అని నిర్ణయం అయిపొయింది గదా. ఇక నాకెందుకు ఈ వృథా ప్రయాస?

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

29 నేను దోషిని అని ఇది వరకే తీర్పు తీర్చబడింది. కనుక నేను ఇంకా ఎందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. పోనీ దానిని, ‘మర్చిపో’ అని అంటాను నేను.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 నేను దోషినని తేలినప్పుడు, నాకెందుకు ఈ వృధా ప్రయాస?

Viz kapitola kopírovat




యోబు 9:29

Následuj nás:

Reklamy


Reklamy