యోబు 9:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 దేవుడు తన కోపాన్ని అణచుకోరు; రాహాబు సహాయకులు ఆయన పాదాల దగ్గర లొంగిపోయారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 దేవుని కోపము చల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 దేవుని కోపం చల్లారదు. రాహాబుకు సహాయం చేసిన వాళ్ళు ఆయనకు లొంగిపోయారు. Viz kapitolaపవిత్ర బైబిల్13 దేవుడు తన కోపాన్ని తగ్గించుకోడు. రాహాబు సహాయకులకు కూడా దేవుడంటే భయం.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 దేవుడు తన కోపాన్ని అణచుకోరు; రాహాబు సహాయకులు ఆయన పాదాల దగ్గర లొంగిపోయారు. Viz kapitola |