యోబు 8:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 “గత తరం వారిని అడుగు, వారి పూర్వికులు చేసిన శోధనను గమనించు, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలె నున్నవి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 మనం నిన్నటి మనుషులం. మనకు ఏమీ తెలియదు. భూమిపై మనం జీవించిన రోజులు నీడలాగా ఉన్నాయి. Viz kapitolaపవిత్ర బైబిల్8 “యోబూ, వృద్ధులను అడిగి వారు తమ పూర్వీకుల నుండి ఏమి నేర్చుకొన్నారో తెలుసుకో. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 “గత తరం వారిని అడుగు, వారి పూర్వికులు చేసిన శోధనను గమనించు, Viz kapitola |