యోబు 8:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 కాని నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే, సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకుంటే, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవుణ్ణి వేడుకో. Viz kapitolaపవిత్ర బైబిల్5 అయితే యోబూ, ఇప్పుడు దేవుని వైపు చూడు. ఆ సర్వశక్తిమంతునికి ప్రార్థించు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 కాని నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే, సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకుంటే, Viz kapitola |