యోబు 8:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 నీ శత్రువులు అవమానాన్ని ధరిస్తారు, దుర్మార్గుల గుడారాలు ఇక ఉండవు.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగజేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 నీపై పగ పెంచుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. దుష్టుల గుడారాలు లేకుండా పోతాయి. Viz kapitolaపవిత్ర బైబిల్22 కానీ నీ శత్రువులను దేవుడు సిగ్గుపరుస్తాడు. దుష్టుల గృహాలను ఆయన నాశనం చేస్తాడు.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 నీ శత్రువులు అవమానాన్ని ధరిస్తారు, దుర్మార్గుల గుడారాలు ఇక ఉండవు.” Viz kapitola |