యోబు 8:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 ఆయన నీ నోటిని నవ్వుతో, నీ పెదవులను ఆనంద ధ్వనులతో నింపుతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు దుష్టుల గుడారము ఇక నిలువకపోవును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ఇక నుండి ఆయన నీ నోటిని నవ్వుతో నింపుతాడు. నీ పెదవులపై కేరింతలు ఉంచుతాడు. Viz kapitolaపవిత్ర బైబిల్21 అప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతోను, నీ పెదవులను సంతోష ధ్వనులతోను నింపుతాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 ఆయన నీ నోటిని నవ్వుతో, నీ పెదవులను ఆనంద ధ్వనులతో నింపుతారు. Viz kapitola |