యోబు 8:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 “దేవుడు నిర్దోషిని త్రోసివేయరు దుర్మార్గుల చేతులను బలపరచరు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసి వేయడు. ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 ఆలోచించు, దేవుడు యథార్థవంతునికి అన్యాయం చేయడు. అలానే దుర్మార్గుల చెయ్యి అందుకోడు. Viz kapitolaపవిత్ర బైబిల్20 నిర్దోషియైన మనిషిని దేవుడు విడువడు. చెడ్డ మనుష్యులకు ఆయన సహాయం చేయడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 “దేవుడు నిర్దోషిని త్రోసివేయరు దుర్మార్గుల చేతులను బలపరచరు. Viz kapitola |