యోబు 8:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 బురద లేకుండ జమ్ము పెరుగుతుందా? నీళ్లు లేకుండ రెల్లు ఎదుగుతుందా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 బురదలేకుండ జమ్ము పెరుగునా? నీళ్లులేకుండ రెల్లు మొలచునా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా? Viz kapitolaపవిత్ర బైబిల్11 “బిల్దదు చెప్పాడు, ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 బురద లేకుండ జమ్ము పెరుగుతుందా? నీళ్లు లేకుండ రెల్లు ఎదుగుతుందా? Viz kapitola |