యోబు 6:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించమని, క్రూరుల బారి నుండి నన్ను తప్పించండి’ అని అడిగానా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా? బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని యడిగితినా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 శత్రువు చేతిలోనుండి నన్ను విడిపించమని అడిగానా? నన్ను బాధ పెడుతున్నవాళ్ళ బారి నుండి కాపాడమని అడిగానా? Viz kapitolaపవిత్ర బైబిల్23 ‘శత్రువు బలంనుండి నన్ను రక్షించండి. మూర్ఖులైన వారి నుండి నన్ను రక్షించండి’ అని నేను ఎన్నడూ చెప్పలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించమని, క్రూరుల బారి నుండి నన్ను తప్పించండి’ అని అడిగానా? Viz kapitola |