యోబు 6:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 రాయికున్నంత బలం నాకుందా? నాదేమైనా ఇత్తడి శరీరమా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 నా బలము రాళ్ల బలమువంటిదా? నా శరీరము ఇత్తడిదా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 నాకు రాళ్లకు ఉన్నంత గట్టితనం ఉందా? నా శరీరం ఇత్తడిదా? Viz kapitolaపవిత్ర బైబిల్12 బండలాంటి బలం నాకు లేదు. నా శరీరం కంచుతో చేయబడలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 రాయికున్నంత బలం నాకుందా? నాదేమైనా ఇత్తడి శరీరమా? Viz kapitola |