యోబు 4:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 నేను చూసినంత వరకు చెడును దున్ని కీడును నాటేవారు దానినే కోస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 నాకు తెలిసినంత వరకు దుష్టత్వాన్ని దున్ని, కీడు అనే విత్తనాలు చల్లే వాళ్ళు ఆ పంటనే కోస్తారు. Viz kapitolaపవిత్ర బైబిల్8 కీడు, కష్టం ప్రారంభించే మనుష్యులను నేను గమనించాను. వారికి కూడా అవే సంభవిస్తాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 నేను చూసినంత వరకు చెడును దున్ని కీడును నాటేవారు దానినే కోస్తారు. Viz kapitola |