యోబు 4:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 సింహం తిండి దొరకక నశిస్తుంది, సింహం యొక్క కూనలు చెదిరిపోతాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఎర లేనందున ఆడుసింహము నశించును సింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 తిండి లేకపోవడం చేత ఆడ సింహాలు నశించిపోతాయి. సింహపు కూనలు చెల్లాచెదరైపోతాయి. Viz kapitolaపవిత్ర బైబిల్11 దుర్మార్గులు తినుటకు ఏమి లేని సింహాలవలె ఉంటారు. వారు చస్తారు, వారి పిల్లలు చెదరి పోతారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 సింహం తిండి దొరకక నశిస్తుంది, సింహం యొక్క కూనలు చెదిరిపోతాయి. Viz kapitola |