యోబు 3:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 నాకు నెమ్మది లేదు సుఖం లేదు; విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 నాకు శాంతి లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. వీటికి బదులు కష్టాలే వచ్చాయి. Viz kapitolaపవిత్ర బైబిల్26 నాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు. నాకు విశ్రాంతి లేదు. కష్టం మాత్రమే ఉంది!” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 నాకు నెమ్మది లేదు సుఖం లేదు; విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.” Viz kapitola |