యోబు 3:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 వారు సమాధిని చేరినప్పుడు ఆనందంతో నింపబడి సంతోషిస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 వాళ్ళు సమాధికి చేరినప్పుడు వారు ఆనందిస్తారు, ఎంతో సంబరపడతారు. Viz kapitolaపవిత్ర బైబిల్22 ఆ మనుష్యులు సమాధిని కనుగొన్నప్పుడు చాలా సంతోషిస్తారు. వారు పాతిపెట్టబడినప్పుడు ఆనందిస్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 వారు సమాధిని చేరినప్పుడు ఆనందంతో నింపబడి సంతోషిస్తారు. Viz kapitola |