యోబు 3:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 “దురవస్థలో ఉన్నవారికి వెలుగెందుకు? ఆత్మలో చేదుననుభవిస్తున్న వారికి జీవమెందుకు? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల? దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 దుర్దశలో ఉన్నవారికి వెలుగు ఎందుకు? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఎందుకు? Viz kapitolaపవిత్ర బైబిల్20 “శ్రమ పడుతూ, చాలా విచారంగా ఉన్న మనిషిని ఇంకా బ్రతుకుతూ ఉండనియ్యటం ఎందుకు? ఆత్మ వేదనతో ఉన్న వానికి జీవం ఇవ్వబడటం ఎందుకు? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 “దురవస్థలో ఉన్నవారికి వెలుగెందుకు? ఆత్మలో చేదుననుభవిస్తున్న వారికి జీవమెందుకు? Viz kapitola |