యోబు 3:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 తమ కోసం భవనాలు కట్టుకున్న భూరాజులతో పాలకులతో, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 శిథిలమైపోయిన భవనాలు తిరిగి కట్టించుకునే భూరాజుల్లాగా, మంత్రుల్లాగా నేను కూడా చనిపోయి ప్రశాంతంగా ఉండేవాణ్ణి. Viz kapitolaపవిత్ర బైబిల్14 భూమి మీద బ్రతికిన రాజులు, జ్ఞానులతో బాటు విశ్రాంతిలో ఉంటే ఎంత బాగుండును ఆ రాజులు, జ్ఞానులచే నిర్మింపబడిన ఆ కట్టడాలు ఇప్పుడు నాశనమై పోయాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 తమ కోసం భవనాలు కట్టుకున్న భూరాజులతో పాలకులతో, Viz kapitola |