యోబు 3:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఎందుకంటే అది నా కళ్ళ నుండి బాధను దాచిపెట్టడానికి నా తల్లి గర్భద్వారాలను మూయలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 అది ఉదయ సూర్య కిరణాలు చూడకూడదు. పుట్టిన వెంటనే నేనెందుకు చనిపోలేదు? Viz kapitolaపవిత్ర బైబిల్10 ఎందుకనగా ఆ రాత్రి, నా తల్లి గర్భద్వారాలను మూసివేయలేదు. (అది పుట్టకుండా అరికట్టలేదు) అది నా కన్నులనుండి కష్టాలను దాచలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఎందుకంటే అది నా కళ్ళ నుండి బాధను దాచిపెట్టడానికి నా తల్లి గర్భద్వారాలను మూయలేదు. Viz kapitola |