యోబు 11:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అయితే దేవుడు నీతో మాట్లాడాలని, ఆయన నీతో వాదించాలని, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 దేవుడు నీతో మాటలాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 నువ్వు దేవునితో మాట్లాడితే మంచిది. ఆయనే నీతో వాదులాటకు దిగితే బాగుంటుంది. Viz kapitolaపవిత్ర బైబిల్5 యోబూ! దేవుడే నీకు జవాబిచ్చి, నీవు చేసేది తప్పు అని చెబితే బాగుండును అని నేను ఆశిస్తున్నాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అయితే దేవుడు నీతో మాట్లాడాలని, ఆయన నీతో వాదించాలని, Viz kapitola |