యోబు 11:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నీవు దేవునితో, ‘నా నమ్మకాలు నిర్దోషమైనవి, మీ దృష్టికి నేను పవిత్రుడను’ అని చెప్తున్నావు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 –నా ఉపదేశము నిర్దోషమనియు దేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 నువ్వు దేవునితో “నేను అనుసరించేది సక్రమం, నీ దృష్టిలో నేను పవిత్రంగా ఉన్నాను” అంటున్నావు గదా. Viz kapitolaపవిత్ర బైబిల్4 యోబూ! నీవు దేవునితో, ‘నా నమ్మకాలు సరియైనవే, కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే’ అని చెబుతున్నావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నీవు దేవునితో, ‘నా నమ్మకాలు నిర్దోషమైనవి, మీ దృష్టికి నేను పవిత్రుడను’ అని చెప్తున్నావు. Viz kapitola |