యోబు 11:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 అడవి గాడిదపిల్ల మనిషిగా పుడుతుందేమో కాని, తెలివిలేనివాడు తెలివైనవానిగా మారడం కష్టము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 అయితే అడవి గాడిదపిల్ల మనిషిగా పుట్టగలిగితే బుద్ధిహీనుడు తెలివిగలవాడు కావచ్చు. Viz kapitolaపవిత్ర బైబిల్12 ఒక అడవి గాడిద ఎలాగైతే ఒక మనిషికి జన్మ ఇవ్వలేదో, అలాగే బుద్ధిహీనుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 అడవి గాడిదపిల్ల మనిషిగా పుడుతుందేమో కాని, తెలివిలేనివాడు తెలివైనవానిగా మారడం కష్టము. Viz kapitola |