Online Bible

- Reklamy -




యోబు 10:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మీ రోజులు మానవుల రోజుల వంటివా మీ సంవత్సరాలు బలమైన మనుష్యుల సంవత్సరాల వంటివా?

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా?

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 నీ జీవితకాలం మనుషుల జీవితకాలం వంటిదా? నీ సంవత్సరాలు మనుషుల ఆయుష్షు వంటివా?

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

5 మా రోజుల్లాగ నీవి కొద్దిపాటి రోజులా? మా సంవత్సరాల్లా నీవి కొన్ని సంవత్సరాలేనా?

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మీ రోజులు మానవుల రోజుల వంటివా మీ సంవత్సరాలు బలమైన మనుష్యుల సంవత్సరాల వంటివా?

Viz kapitola kopírovat




యోబు 10:5

Následuj nás:

Reklamy


Reklamy