యోబు 10:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 తిరిగి రాలేని స్థలానికి నేను వెళ్లక ముందు, చీకటి, అంధకారం గల దేశానికి వెళ్లక ముందు నన్ను వదిలేయండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 అంధకారము మరణాంధకారముగల దేశమునకు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నేను తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతున్నాను. ఆ లోకమంతా మరణాంధకారం ఆవరించి ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్21 ఏ చోటునుండి అయితే ఎవ్వరూ ఎన్నడూ తిరిగిరారో, అంధకారం, మరణం ఉండే ఆ చోటుకు నేను వెళ్లక ముందు, నాకు మిగిలి ఉన్న కొద్ది సమయం నన్ను అనుభవించనివ్వు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 తిరిగి రాలేని స్థలానికి నేను వెళ్లక ముందు, చీకటి, అంధకారం గల దేశానికి వెళ్లక ముందు నన్ను వదిలేయండి. Viz kapitola |