యోబు 10:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 “అయితే ఇది మీ హృదయంలో దాచుకున్నారు, ఇది మీ మనస్సులో ఉన్నదని నాకు తెలుసు: Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయ ములో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 అయినా నేను చేసే దోషాలను గూర్చి నీ హృదయంలో ఆలోచించావు. అలాంటి అభిప్రాయం నీకు ఉన్నదని నాకు తెలుసు. Viz kapitolaపవిత్ర బైబిల్13 కానీ నీవు నీ హృదయంలో దాచుకొన్నది ఇది. నీ హృదయంలో నీవు రహస్యంగా తలపెట్టింది ఇదేనని నాకు తెలుసు. అవును, నీ మనసులో ఉన్నది ఇదేనని నాకు తెలుసు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 “అయితే ఇది మీ హృదయంలో దాచుకున్నారు, ఇది మీ మనస్సులో ఉన్నదని నాకు తెలుసు: Viz kapitola |