యోబు 10:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 చర్మంతో మాంసంతో నన్ను కప్పి ఎముకలు నరాలతో కలిపి అల్లలేదా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 మాంసం, చర్మాలతో నన్ను కప్పావు. ఎముకలు, నరాలతో నన్ను రూపొందించావు. Viz kapitolaపవిత్ర బైబిల్11 ఎముకల్ని, మాంసాన్ని ఒకటిగా కలిపి నీవు నన్ను చేశావు. తర్వాత చర్మంతో, మాంసంతో నీవు నన్ను కప్పివేశావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 చర్మంతో మాంసంతో నన్ను కప్పి ఎముకలు నరాలతో కలిపి అల్లలేదా? Viz kapitola |