యోహాను 1:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 నేను చూశాను కాబట్టి ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నాను.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, సాక్షం ఇచ్చాను.” Viz kapitolaపవిత్ర బైబిల్34 నేను ఈ సంఘటనను చూసాను. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతున్నాను.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 నేను చూశాను కాబట్టి ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నాను.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము34 నేను చూసాను గనుక ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నాను.” Viz kapitola |